|
modi add 1

జమ్మూకశ్మీర్‌లోని శ్రీనర్‌లో ఖేలో ఇండియా-చింతన్‌ శిబిర్‌

జమ్మూకశ్మీర్‌లోని శ్రీనర్‌లో ఖేలో ఇండియా-చింతన్‌ శిబిర్‌ జమ్మూకశ్మీర్‌లో పర్యటిస్తున్న రాష్ట్ర పశుసంవర్ధక, పాడిపారిశ్రామికాభివృద్ధి మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ఏపీ జితేందర్‌ రెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ శివసేనా రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్‌, స్పోర్ట్స్‌ అథారిటీ ఎండీ సోనిబాలదేవి శ్రీనగర్‌లోని షేర్-ఇ-కాశ్మీర్ అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్‌లో మూడు రోజుల పాటు జరిగే యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రుల చింతన్ శిబిర్‌కు హాజరైన రాష్ట్ర బృందం కేంద్రమంత్రులు మన్సుఖ్ మాండవియా, రక్షణ శాఖ సహాయ మంత్రి నిఖిల్ ఖడ్సే నేతృత్వంలో జరుగనున్న చింతన్‌ శిబిర్‌ ఖేలో ఇండియా-చింతన్‌ శిబిర్‌ కార్యక్రమంలో క్రీడల అభివృద్ధి, కేంద్ర, రాష్ట్రాల సమన్వయం, క్రీడలకు సంబంధించి భవిష్యత్ కార్యాచరణపై చర్చ తెలంగాణలో అమలు అవుతున్న ప్రత్యేక క్రీడా పాలసీ, క్రీడల్లో తెలంగాణను ఒక మోడల్‌గా మార్చేందుకు ప్రజా ప్రభుత్వం కొనసాగిస్తున్న కార్యాచరణను చింతన్‌ శిబిర్‌లో వివరించనున్న మంత్రి వాకిటి శ్రీహరి క్రీడా రంగానికి కావాల్సిన అవసరాలపై కేంద్ర సహకారాన్ని కోరనున్న తెలంగాణ రాష్ట్ర బృందం చింతన్‌ శిబిర్‌కు హాజరైన వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మంత్రులు, కోచ్‌లు, క్రీడాకారులు, అధికారులు చింతన్‌ శిబిర్‌ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు యోగాలో పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయాతో కలిసి యోగాలో పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి తీరిక లేని దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ యోగా చేయాలి-మంత్రి వాకిటి శ్రీహరి యోగాతో మానసిక ప్రశాంతతతోపాటు, శారీరిక పరిపుష్టిని సాధిస్తాం-మంత్రి వాకిటి శ్రీహరి పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు యోగా చేయడం ఒక బాధ్యతగా అలవరుచుకోవాలి-మంత్రి వాకిటి శ్రీహరి

By NYALAKONDA ANIL DESAI | April 25, 2026 | 0 Comments

Hot Categories

2
7
1