|
modi add 1

కాంగ్రెస్ పార్టీలో చేరిన రామగుండం మేయర్ మరియు కార్పొరేటర్లు.

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బింగి అనిల్ కుమార్ మరియు కార్పొరేటర్లు BRS పార్టీని వీడి రామగుండం ఎమ్మెల్యే ఎం ఎస్ రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్ లోని గాంధీభవన్ లో జిల్లా మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా కండవాకప్పుకొని కాంగ్రెస్ పార్టీలో చేరారు

By NYALAKONDA ANIL DESAI | March 04, 2024 | 0 Comments

Hot Categories

2
1
6
1