|
modi add 1

రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దుర్గామాత మండపం సందర్శన

రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎం ఎస్ రాజ్ ఠాకూర్ లక్ష్మి నగర్ లోని శివాజీ యూత్ స్వాతంత్ర చౌక్‌లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు పొందిన ఎమ్మెల్యే, నవరాత్రి ఉత్సవాలను శ్రద్ధగా నిర్వహిస్తున్న స్థానిక యువత, కాలనీ వాసుల భక్తి భావాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, యూత్ సభ్యులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

By Ambati Sathish kumar | September 24, 2025 | 0 Comments

Hot Categories

2
1
6
1